Home » Maharashtra deputy cm Devendra Fadnavis
మహారాష్ట్రలో బీజేపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు.
నాకు రూ. 10కోట్లు ఇవ్వాలి, లేదంటే నీ వీడియోలను వైరల్ చేస్తా అంటూ ఓ డిజైనర్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృతాను బ్లాక్మెయిల్ చేసింది. అమృతా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డిజైనర్ అనిక్ష జైసింఘానీని అరెస్టు చేశారు.