Home » Maharashtra Elections 2024
ఘటన జరిగినప్పుడు దేశ్‌ముఖ్‌తోపాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉజ్వల్ భోయర్ కారులో ఉన్నారు. డ్రైవర్ పక్క సీట్లో అనిల్ దేశ్‌ముఖ్ కూర్చున్నాడు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఎన్డీయే తరుపున చంద్రబాబు, ఎంవీఏ తరుపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.