Home » Maharashtra Govt Formation
అర్ధరాత్రి రాజకీయాలతో డిప్యూటీ సీఎంగా పదవి అందుకున్న ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్‌పై ఉన్న కేసులు కొట్టేశారంటూ కథనాలు వెలువడ్డాయి. రూ.72వేల కోట్ల ఇరిగేషన్ స్కాం కేసు ఉన్న పవార్‌పై యాంటీ కరప్షన్ బ్యూరో విచారణను ఆపేసిందని ప్రచారం జరిగింది. విద�
ఇరవై రోజులకు పైగా మారుతూ వస్తున్న మహారాష్ట్ర రాజకీయాలు ఎట్టకేలకు ఆఖరికి చేరుకుంటున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఒకే మాట మీదకు రావడంతో సీఎం ఏ పార్టీ వ్యక్తి అనే విషయంలో తెరదించినట్లే అయ్యింది. ఈ మేరకు ఎన్‌సీప�