Maharashtra Home Minister

    రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్.అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి

    July 8, 2020 / 10:10 AM IST

    భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ ఇంటిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ముంబైలోని దాదర్ హిందూ కాలనీలో ఉన్న రాజ్‌గృహాలోకి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో కొంతమంది దుండగులు చొరబడి వరండాలో ఉన్న పూల కుండీలను చిందరవందరగా పడేశారు. కొన్నింటి�

10TV Telugu News