Home » Maharashtra Ironmen
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (PHL)లో వరుస విజయాలతో దుమ్మురేపిన తెలుగు టాలన్స్(Telugu Talons)కు షాక్ తగిలింది. ఈ టోర్నీలో తొలి సారి ఓటమిని చవి చూసింది.