Home » MAHARASHTRA.MENTAL
బాలీవుడ్ నటి కంగనా రనౌత్… ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్