Home » Maharashtra Road Accident
బైక్ పై వెళ్తున్న రిమ్స్ విద్యార్థులు అర్ధరాత్రి యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.
మృతుల్లో ఐదుగురు ప్రయాణికులు, రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నట్లు ఓ అధికారిని వెల్లడించారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మరణించారు.