Home » Maharashtra State
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 89వేల 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 714 మందిని వైరస్ బలితీసుకుంది.