-
Home » Maharashtra Voters
Maharashtra Voters
మహారాష్ట్రలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 58.22 శాతంగా నమోదు!
November 20, 2024 / 06:58 PM IST
Maharashtra Election 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 58.22శాతం ఓటింగ్ నమోదైంది. ఔరంగాబాద్‌లో 60.83శాతం, అహ్మద్‌నగర్‌లో 61.95శాతం పోలింగ్ నమోదైంది.