Home » Maharastra Corona Cases
భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 555 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు.
మాస్క్ లు పెట్టుకోకుండా..బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. వీరికి జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. ముంబై మహానగరంలో ఇలా మాస్క్ పెట్టుకోని వారి నుంచి ఏకంగా రూ. 58 కోట్లు వసూలు చేశారంట.