Maharishi Teaser

    మహర్షి : సూపర్ స్టార్ డాషింగ్ ఎంట్రీ

    January 19, 2019 / 10:05 AM IST

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మొదటిసారి మహేష్ మీసం మరియు చిన్న గడ్డంతో తెరపై కనిపించనున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

10TV Telugu News