మహర్షి : సూపర్ స్టార్ డాషింగ్ ఎంట్రీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మొదటిసారి మహేష్ మీసం మరియు చిన్న గడ్డంతో తెరపై కనిపించనున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మొదటిసారి మహేష్ మీసం మరియు చిన్న గడ్డంతో తెరపై కనిపించనున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇంతకుముందు ఈచిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదలచేస్తామని ప్రకటించారు కానీ ఈ విడుదల తేదీని మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇదిలావుంటే ఈ చిత్రం యొక్క టీజర్ ను మహాశివరాత్రి కానుకగా మార్చి 4న విడుదల చేయనున్నారని సమాచారం. అదే రోజు సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం వుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహర్షి దర్శకత్వం వహించగా పూజా హెగ్దె హీరోయిన్ గా నటించారు. నటుడు అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.