Home » Mahashivratri 2025
అభయాన్ని ఇచ్చే ఆ ఆభయంకరుడు మనకు దగ్గర కావాలంటే ఇది అద్భుతమైన ముహూర్తం.
Mahashivratri 2025 : మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. శివ పురాణం ప్రకారం.. శివలింగంపై నీటిని సమర్పించే నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి భక్తితో శివుడికి పూజ చేయాలని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు.