Home » Mahatma Gandhi great-grandaughter
మహాత్మాగాంధీ మునిమనుమరాలు 56ఏళ్ల వయస్సులో 6మిలియన్ ఫ్రాడ్, ఫోర్జరీ కేసులో అరెస్టు అయ్యారు. విచారణ జరిపిన దర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా రాంగోబిన్ ను నేరస్థురాలిగా పేర్కొంటూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.