Mahatma Gandhi’s Family: మహాత్మా గాంధీ ముని మనుమరాలికి ఏడేళ్ల జైలు
మహాత్మాగాంధీ మునిమనుమరాలు 56ఏళ్ల వయస్సులో 6మిలియన్ ఫ్రాడ్, ఫోర్జరీ కేసులో అరెస్టు అయ్యారు. విచారణ జరిపిన దర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా రాంగోబిన్ ను నేరస్థురాలిగా పేర్కొంటూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

Mahatma Gandhi’s Family
Mahatma Gandhi’s Family: మహాత్మాగాంధీ మునిమనుమరాలు 56ఏళ్ల వయస్సులో 6మిలియన్ ఫ్రాడ్, ఫోర్జరీ కేసులో అరెస్టు అయ్యారు. విచారణ జరిపిన దర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా రాంగోబిన్ ను నేరస్థురాలిగా పేర్కొంటూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది.
ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి R6.2లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చింది. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని చెప్పింది. లేట్ మేవా రామ్ గోబిన్, ఎలా గాంధీల కూతురైన లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
లతా రాంగోబిన్ కు వ్యతిరేకంగా 2015లోనే ట్రయల్ స్టార్ట్ అయింది. నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ మాట్లాడుతూ.. ఆమె సబ్ మిట్ చేసిన డాక్యుమెంట్లు, ఇన్వాయీస్ లు అన్నీ ఫోర్జరీ అని తేలాయి. వాటన్నింటిలో ఇండియా నుంచి మూడు కంటైనర్ల లినెన్ ఇండియా నుంచి వస్తుందని చెప్పి మోసగించింది.
లతా రాంగోబిన్ 50వేల ర్యాండ్ తో బెయిల్ పై విడుదల చేశారు.