Home » South Africa
సౌతాఫ్రికా పై విజయం సాధించి ఆస్ట్రేలియా చారిత్రక రికార్డును భారత్ (Team India) బద్దలు కొట్టింది.
IND vs SA T20 Match : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగింది.
టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.
ఇందుకు సంబంధించిన మెడల్ను అతడికి డ్రెస్సింగ్ రూమ్లో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె అందించాడు.
ఆ తర్వాత విరాట్ కోహ్లి 27వేల 910 పరుగులు చేశాడు. ద్రవిడ్ 24వేల 064 పరుగులు చేశాడు. వీరు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Ind Vs SA: రెండో వన్డేలో భారీ స్కోర్ చేసినా భారత్ కు పరాజయం తప్పలేదు. కొండంత లక్ష్యాన్ని కూడా సౌతాఫ్రికా ఈజీగా ఛేజ్ చేసింది. ఉతంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓ
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ (IND vs SA) జరుగుతోంది.
గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో (IND vs SA ) దక్షిణాఫ్రికా పట్టు బిగించింది.
సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను జట్టులోకి తీసుకున్నారు.
Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మ చేపట్టబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.