Home » MAHAVEER
సోషల్ మీడియా పుణ్యమా అంటూ కలుసుకుంటున్నారు. రాజస్థాన్ కి చెందిన మహవీర్ సింగ్ చౌహన్ ని (48) ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా 20 ఏళ్ల తర్వాత తన కుటుంబసభ్యులతో కలిపింది.