Home » Mahesh Babu food
మహేష్ అంత అందంగా, అంత ఫిట్ గా ఎలా ఉంటాడు అని అభిమానులతో పాటు అందరూ సందేహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. అంత అందంగా ఉండటానికి ఏం తింటాడో అని అనేకసార్లు మహేష్ ని అడిగినా నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు.
అందరూ మహేష్ ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి? ఎలా మెయింటైన్ చేస్తాడు? అని అనుకుంటారు. ఇదే ప్రశ్న ఇంటర్వ్యూలో మహేష్ ని సుమ అడిగింది. మహేష్ ఏం............