Home » Mahesh Babu Look
రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేసాడు.
తాజాగా మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
తాజాగా మహేష్ బాబు ఓ స్టూడియోకి వెళ్లగా అక్కడ పలువురు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
తాజాగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యాడు. ఈ పెళ్ళికి మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూడా వచ్చింది.