Home » Mahesh Babu Mother Funeral
సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి హఠాన్మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనారోగ్య కారణాల వల్ల ఇందిరా దేవి ఇవాళ వేకువజామున మృతి చెందారు. ఆమె మృతితో విషాదంలోకి వెళ్లిన కుటుంబ సభ్యులు, ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున�