Home » Mahesh Babu mountain dew ad
ఈ మధ్య కాలంలో కమర్షియల్ యాడ్స్ ని కూడా హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న థమ్స్ అప్ యాడ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు. తాజాగా మహేష్ బాబు కూడా తన కొత్త యాడ్ లో హాలీ