Home » Mahesh Babu Son
తాజాగా మహేష్ తనయుడు గౌతమ్ యాక్టింగ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.
అమెరికాలో మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్యలో సెలబ్రేట్ చేసారు.
మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మహేష్ ఫ్యామిలీ అంతా పాల్గొని సందడి చేశారు.
గౌతమ్ పై చదువులకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూయార్క్ యూనివర్సిటీలో(NYU) చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు.
గౌతమ్ తన ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. మహేష్ బాబు, నమ్రత, సితార, తన బంధువులు కొంతమంది సమక్షంలో గౌతమ్ కేక్ కట్ చేసి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాడు.
గౌతమ్ నేటితో 15వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా కుమారుడిపై ప్రేమను వ్యక్త పరుస్తూ సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేశారు మహేష్ బాబు..