Home » Mahesh daughter Sitara
సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే సితార డ్యాన్స్‌తో దుమ్ము రేపుతోంది. గుంటూరు కారం సినిమాలోని 'దమ్ మసాలా' పాటకి సితార వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
క్లాసికల్ డాన్స్‌తో మెప్పించిన సితార