Home » Mahesh fans
మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Taman)పై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో (Mahesh babu )తో గుంటూరు కారం చేసిన తమన్.. ప్రిన్స్ అభిమానులకు టార్గెట్ అయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య మే 12న విడుదలై మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. అభిమానులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉండడంతో భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది.
మొదటి రోజు కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు లోని M1 సినిమాస్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.......
కొద్ది రోజులుగా తెలుగు సినిమా డైలాగులు చెబుతూ, తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు డేవిడ్ వార్నర్.. మహేష్ బాబు అభిమానుల కోరికను కూడా తీర్చాడు. కరోనా ప్రభావంతో ఇంట్