Home » mahesh Smart look
మహేష్ బాబు వయసు 45 ఏళ్ళు.. ఈ ఫోటో చూసి చెప్పండి ఆ మాట అంటారా. నిజమే.. అదేంటో హీరోలందరూ వయసు మీదపడుతుంటే తెగ గాబరా పడిపోతున్నా మహేష్ మాత్రం వయసు మీదపడే కొద్దీ నవయువకుడిలా మారిపోతున్నాడు. అందుకు నిదర్శనం ఈ ఫోటోనే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకొచ్చే �