Home » Mahi bhai
వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది భారత్. ఆ సమయంలో చివరి వరకూ ధోనీపైనే ఆశలు నిలుపుకున్నారు. భారత్‌తో పాటు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా టీమిండియా గెలవాలనే కోరుకున్నారు. కానీ, ధోనీ రనౌట్ మ్యాచ్ గతిని మార్చేసింది. ఫ