Home » Mahila News
ఆకాశంలో సగం… అవకాశాలలో సగం అంటూ మహిళ దూసుకుపోతోంది అన్నది ఎవరూ కాదనలేని నిజం. బాధ్యతల బరువులు మోయడంలోనే కాదు… ప్రతి ఒక్కరి జీవితాలలో అంతా తానై అల్లుకుపోతోంది నేటి ఆధునిక మహిళ. అమ్మగా లాలించడమే కాదు… భార్యగానూ మగవారి జీవితంలో ఎన్నో మలు�