Home » Mahindra & Mahindra
ఆనంద్ మహీంద్రా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి మహీంద్రా థార్ బహుమతిగా ఇచ్చారు. ఎల్లవేళలా ప్రజ్ఞానందకు మద్దతుగా నిలబడి తనని సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు అభినందనలు అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించబోతుంది. రాబోయే నాలుగేళ్లలో ఐదు రకాల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఈ సంస్థ విడుదల చేయబోతుంది.