Home » Mahindra Scorpio Classic
Mahindra Scorpio Sales : నవంబర్లో మహీంద్రా మోడల్ స్కార్పియో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. మూడు వరుసల సీట్ల మహీంద్రా స్కార్పియో రెండు-వరుసల హ్యుందాయ్ క్రెటా అమ్మకాలను అధిగమించింది.