-
Home » Mahindra Scorpio Sales
Mahindra Scorpio Sales
నవంబర్లో మహీంద్రా స్కార్పియో రికార్డు స్థాయిలో అమ్మకాలు..
December 6, 2023 / 04:21 PM IST
Mahindra Scorpio Sales : నవంబర్లో మహీంద్రా మోడల్ స్కార్పియో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. మూడు వరుసల సీట్ల మహీంద్రా స్కార్పియో రెండు-వరుసల హ్యుందాయ్ క్రెటా అమ్మకాలను అధిగమించింది.