Home » Mahindra Thar Roxx Price
Mahindra Thar Roxx Bookings : దసరా పండుగ సందర్భంగా ఎస్యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు మహీంద్రా డీలర్షిప్, మహీంద్రా వెబ్సైట్ ద్వారా రూ. 21వేల టోకెన్ మొత్తానికి థార్ రోక్స్ను బుక్ చేసుకోవచ్చు.
Mahindra Thar Roxx : థార్ రోక్స్లో పెట్రోల్ (2.0-లీటర్ టీజీడీఐ ఎమ్స్ స్టల్లియన్) డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ యూనిట్ 152పీఎస్/330ఎన్ఎమ్, 162పీఎస్/330ఎన్ఎమ్, 177పీఎస్/380ఎన్ఎమ్ ట్యూన్లలో పొందవచ్చు.
Mahindra Thar Roxx Price : థార్ రోక్స్ మోడల్ ద్వారా రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో రూ. 12.50 లక్షల ధరల విభాగంలో అతిపెద్ద ఎస్యూవీ ప్లేయర్గా అవతరించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.