-
Home » Mahindra Thar Roxx Sale
Mahindra Thar Roxx Sale
కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా థార్ రోక్స్ కారు ఇదిగో.. కేవలం గంటలోనే లక్ష 76వేల 218 బుకింగ్స్..!
October 3, 2024 / 10:10 PM IST
Mahindra Thar Roxx Bookings : దసరా పండుగ సందర్భంగా ఎస్యూవీ డెలివరీలు ప్రారంభమవుతాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు మహీంద్రా డీలర్షిప్, మహీంద్రా వెబ్సైట్ ద్వారా రూ. 21వేల టోకెన్ మొత్తానికి థార్ రోక్స్ను బుక్ చేసుకోవచ్చు.