Home » Mahindra Z8 Select variant
Mahindra Scorpio-N Z8 Select variant : మహీంద్రా నుంచి స్కార్పియో Z8 సెలెక్ట్ కొత్త వేరియంట్ వచ్చేసింది. మొత్తం రెండు ఇంజన్ ఆప్షన్లలో వస్తోంది. వచ్చే నెల నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.