maiden Test series

    డబ్బే డబ్బు : క్రికెటర్లకు భారీ నజరానా

    January 8, 2019 / 11:18 AM IST

    భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించినందుకు భారీగా నగదు అనౌన్స్ చేసింది. తుది జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.15లక్షలు, రిజర్వ్ ఆటగాళ్లకు మ్యాచ్‌కు రూ.7.5లక్షలు ప్ర�

10TV Telugu News