Home » Majalta area
జమ్మూ కాశ్మీర్‌లో బస్సులు లోయలో పడిపోవడం పరిపాటై అయిపోయాయి. ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇందుకు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంటుండగా పరిమితికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకోవడం మరో కారణమౌతోంది. తాజాగా ఉద్దంపూర్ జిల్లా మజాల్తా వద