Home » Major changes
బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది.
దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా?ఆమ్ ఆద్మీ పార్టీ.. చీపురు పట్టింది. ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేయాలనుకుంటోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఈ చిన్న పార్టీ..
దేశ వ్యాప్తంగా నవంబర్ 01వ తేదీ నుంచి కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందులో ప్రధానమైంది గ్యాస్ ధర.
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు.. షేర్మార్కెట్లలో ట్రేడింగ్ తదితర అంశాల్లో సమూల మార్పులు ప్రారంభమైయ్యాయి. మారిన రూల్స్‌తో మనపై వ్యక్తిగతంగానూ ప్రభావం చూపనున్నాయి
మహారాష్ట్ర రాజకీయాలలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో అంతర్గత లుకలుకలు ఎవరికి వారే అన్న తీరులో కనిపిస్తుండగా శివసేన తిరిగి బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ వైద్యశాఖలో భారీగా మార్పులు జరగనున్నాయి. ప్రజలు సులువుగా వైద్య సేవలు పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల్లో మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ తర�