Major Fuel Scam

    పెట్రోల్ పోయించుకుంటున్నారా..తస్మాత్ జాగ్రత్త, నయా మోసం

    September 6, 2020 / 06:50 AM IST

    Petrol Bunks Seized Major Fuel Scam : పెట్రోల్‌ బంక్‌ ఓనర్స్‌ అప్ డేట్ అయ్యారు. ఇన్నిరోజులు నీలి కిరోసిన్‌ కలిపి పెట్రోల్ విక్రయించిన బంకులు.. ఇప్పుడు టెక్నాలజీ వాడి వినియోగదారులను నిండా ముంచుతున్నారు. మిషన్‌లలో చిప్‌లను అమర్చి చీట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ల

10TV Telugu News