Home » Major security breach in Lok Sabha
పార్లమెంట్ పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తవుతున్న వేళ మరోసారి అలాంటి అనూహ్య ఘటన చోటు చేసుకుంది... లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు అగంతకులు
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. ఓ ఆగంతకుడు స్పీకర్ వైపుకు దూసుకెళ్లారు.