2 Men Jump Into Lok Sabha: లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన అగంతకులు
పార్లమెంట్ పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తవుతున్న వేళ మరోసారి అలాంటి అనూహ్య ఘటన చోటు చేసుకుంది... లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు అగంతకులు
- ఢిల్లీ:- పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం
- లోక్ సభ గ్యాలరీ నుంచి గ్యాస్ టిన్ విసిరిన అగంతకులు
- గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు అగంతకులు
- లోక్ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా