Makar Sankranti

    Makara Jyothi : శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం

    January 14, 2022 / 09:42 PM IST

    ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.

    Flying Kites : మకర సంక్రాంతి పర్వదినాన గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

    January 13, 2022 / 04:16 PM IST

    ప్రతి ఏడాది జనవరిలో వచ్చే సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి చెప్పలేనంత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త అల్లుళ్లతో ప్రతి ఇంట్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

    జై శ్రీరామ్ : అయోధ్య రామాలయం విరాళాల సేకరణ కంప్లీట్..ఎంత వచ్చాయంటే..

    February 28, 2021 / 01:36 PM IST

    Ayodhya : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్�

    సెంట్రల్ విస్టా పనులు షురూ..రూ. 11 వేల 794 కోట్లు ఖర్చు!

    January 15, 2021 / 11:59 AM IST

    Central Vista redevelopment : కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా పనులు ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తోంది కేంద్రం. ఇప్పటికే 14 మందితో కూడిన హెరిటేజ్‌ కమిటీ సోమవారమే అనుమతులు ఇచ్చింది. పనుల�

    మోడీ రాసిన గుజరాతీ పద్యం.. సంక్రాంతికి సూర్యుడి వెలుగులు

    January 15, 2021 / 07:03 AM IST

    PM MODI: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాతీలో మకర సంక్రాంతిపై పద్యం రాశారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని అభివర్ణిస్తూ గేయం రాశాడు. ‘అందరికీ సంక్షేమం కోసం నిర్విరామంగా కదిలే సూర్యుడికి ఈ రోజు గౌరవ వందనం సమర్పించాలి&#

    శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

    January 14, 2021 / 08:54 AM IST

    Makar Sankranti Brahmotsavam : శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో ప్రధాన అర్చకులు ఉత్సవమూర్తులకు శోడోపచార పూజలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో చిన్నారులకు సామూహిక భోగిపండ్లు పోశారు. రేగ

    సరికొత్త క్రాంతి : సంక్రాంతి సంబరాలు, పల్లెలు కళకళ, ఇళ్ల ముంగిట రంగవల్లులు

    January 14, 2021 / 07:34 AM IST

    Sankranthi Celebrations Telugu States : తెలుగు వారందరికి సంక్రాంతి పెద్ద పండగ. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ పండుగ. తెలుగు లోగిళ్లలో ఆనంద హేల లాంటిది. దేశవ్యాప్తంగానూ ఈ పండగకు ప్రాధాన్యత ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుం�

    మకర సంక్రాంతిని ఏయే దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే?

    January 14, 2020 / 06:42 AM IST

    సంక్రాంతి పండగ.. మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పండగ కాదండీ.. భారతేదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారత్‌లోని తమిళనాడులో పొంగల్ అని, అసోంలో భొగాలి బిహు అని, పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘీ అని, యూపీలో కిచెరి, మధ్య�

    నర్మదా నదిలో పడవ ప్రమాదం: 6 గురి మృతి

    January 15, 2019 / 03:07 PM IST

    ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్‌ జిల్లాలో పడవ మునిగిపోయిన ఘటనలో 6 గురు మరణించారు. 36మందిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మకరసంక్రాంతి పండుగ సందర్భంగా నర్మాదా నదిలో నిర్వహించాల్సిన పూజలో పాల్గొనేందుకు 60 మందితో వెళ్తున్న ప

10TV Telugu News