-
Home » Make Masks
Make Masks
కరోనాపై కేరళ ఫైట్.. జైల్లో ఖైదీలతో మాస్క్‌ల తయారీ, ఇంటికే మధ్యాహ్న భోజనం!
March 18, 2020 / 06:25 AM IST
దక్షిణాది రాష్ట్రమైన కేరళ ప్రాణాంతక కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తిని తిప్పికొడుతోంది. సరైన సమయంలో వ్యాప్తిని కంట్రోల్ చేయడమే కా