Home » makeup artist
Instagram influencer Pranshu : ప్రన్షు అబ్బాయి అయినా చీరకట్టు, మేకప్ లో అచ్చం అమ్మాయిలా కనిపించాడు. ఓ రీల్ చేసి ఇన్ స్టాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోకి మంచి స్పందనే వచ్చింది. ఏకంగా 4వేల కామెంట్లు వచ్చాయి.
అమ్మ, నాన్న ఎక్కడున్నారో తెలియదు. అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. ఆ ప్రేమ కోసం ఎంతగానో తపించాడు. చివరకు అతని ప్రయత్నం సక్సెస్ అయ్యింది. కొన్ని ఏళ్ల పాటు దూరంగా ఉన్న ఆ తల్లి ఆచూకి తెలిసింది. కానీ ఆ తల్లి చెప్పిన సమాధానంతో అతనిని కలిచివేసింది. ఇన్నేళ్ల�