Home » Making movies
హీరోలు నిర్మాతలుగా మారడం.. సినిమాలు తీయడం… బ్యానర్‌లు పెట్టడం చూస్తూనే ఉంటాం కదా? చాలావరకు అలా హీరోలు పెట్టిన బ్యానర్‌లలో వాళ్లే హీరోలుగా మారుతుంటారు. అయితే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్న�