mala

    మాలధారణం.. నియమాల తోరణం : అయ్యప్ప స్వామి దీక్ష ప్రత్యేకత

    November 16, 2019 / 02:49 AM IST

    శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ  కేరళకు బయలుదేరుతున్నారు. ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి హరిహర సుతుడు అయ్యప్ప

10TV Telugu News