Home » Malavika Mohanan Images
విజయ్ 'మాస్టర్' సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చిన నటి 'మాళవిక మోహనన్'. ఇక వరుస ఫోటోషూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరించే మాళవిక.. తాజాగా చేసిన ఫోటోషూట్ మంచు కాలంలో కూడా సెగలు పుట్టిస్తున్నాయి.
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.
హాట్ యాక్ట్రెస్ మాళవికా మోహనన్ మరోసారి సోషల్ మీడియాలో రేపుతోంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకి తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు వచ్చింది.