Malavika Mohanan : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మాళవికా మోహనన్

హాట్ యాక్ట్రెస్ మాళవికా మోహనన్ మరోసారి సోషల్ మీడియాలో రేపుతోంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకి తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు వచ్చింది.

Malavika Mohanan : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మాళవికా మోహనన్

Malavika Mohanan (Image:Instagram)

Updated On : March 27, 2021 / 8:18 PM IST

Malavika Mohanan : హాట్ యాక్ట్రెస్ మాళవికా మోహనన్ మరోసారి సోషల్ మీడియాలో రేపుతోంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకి తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు వచ్చింది.

Malavika Mohanan

హీరోయిన్‌గా కంటే కూడా ఎప్పుడూ ఫోటో షూట్లతో అందాలు ఆరబోస్తూ కుర్రకారుని కవ్వించడంతోనే బాగా పాపులారిటీ వచ్చిందీ పాపకి. మలయాళంలో మమ్ముట్టి ఆయన తనయుడు దుల్కర్‌తోనూ సినిమాలు చేసింది మాళవిక.

Malavika Mohanan

ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటో‌షూట్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వీకెండ్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రకృతి అందాలకు తాను పరవశిస్తూ ప్రేక్షకులను మైమరపిస్తూ హాట్ హాట్ లుక్స్‌తో మతిపోగొడుతోంది మాళవికా మోహనన్.

Malavika Mohanan

Malavika Mohanan