Saniya Fathima : కొత్త కృష్.. ఈ మలయాళ భామ ఎవరో తెలుసా..? ఆ సినిమా క్లైమాక్స్‌లో అదరగొట్టి..
అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన విద్య జయచంద్రన్ ని ఎవరా అని వెతికేస్తున్నారు.(Saniya Fathima)

కొత్త కృష్.. ఈ మలయాళ భామ ఎవరో తెలుసా..? ఆ సినిమా క్లైమాక్స్‌లో అదరగొట్టి..

సినిమాలతో అప్పుడప్పుడు ఎవరో ఒక నటి సడెన్ గా తమ పర్ఫార్మెన్స్, తమ పాత్రలతో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా మలయాళీ భామ సానియా ఫాతిమా వైరల్ అయి నెటిజన్లకు కొత్త క్రష్ గా మారింది.

మలయాళీ మోడల్ అయిన సానియా ఫాతిమా ఇటీవల దృఢం సినిమాతో మలయాళీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్స్ నుంచి తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

ఈ సినిమాలో సానియా విద్య జయచంద్రన్ అనే ఓ కానిస్టేబుల్ పాత్ర పోషించింది.

ఈ సినిమాలో సానియా పాత్ర SI మీద మనసు పడి మొదట అంతా క్యూట్ గా కనిపించి క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ తో అందరికి షాక్ ఇచ్చింది.

ఈ క్లైమాక్స్ తో ప్రేక్షకులు ఫిదా అయిపోయి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన విద్య జయచంద్రన్ ని ఎవరా అని వెతికేస్తున్నారు.

ఇప్పటికే మలయాళం నుంచి అనేకమంది హీరోయిన్స్ రాగా ఇప్పుడు సానియా ఫాతిమా అనే మరో మలయాళీ భామ ఈ దృఢం సినిమాతో వైరల్ అవుతుంది.







Saniya Fathima
