Shivathmika : రాజశేఖర్ కూతురు శివాత్మిక.. క్యూట్ ఫోటోలు..
రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి శివాత్మిక (Shivathmika ). ఇటీవల ఆమె వెకెషన్కు థాయ్లాండ్ వెళ్లగా అక్కడ సముద్రం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.











