Home » Shivathmika photos
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా వైట్ డ్రెస్ లో ఇలా క్లోజప్ షాట్స్ తో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది.
రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక నటిగా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేసే శివాత్మిక తాజాగా ఇలా చీరలో హాట్ పోజులిచ్చిన ఫోటోలు పోస్ట్ చేసింది.
రాజశేఖర్ రెండో కూతురు వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ హీటెక్కిస్తోంది.
దొరసాని సినిమాతో అందర్నీ మెప్పించిన శివాత్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో పాటు ఇలా చీరకట్టులో క్లాస్ ఫొటోలు కూడా పెట్టి మెప్పిస్తుంది.