Home » Malavika Mohanan Photos
ప్రభాస్ సేనాసన రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఇలా మెరిసేటి డ్రెస్ లో అందాలతో అలరిస్తుంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా చీరల్లో ఓ కొలను గట్టున స్పెషల్ ఫొటోలు దిగింది. ఓ వైపు పద్దతిగా చీరకట్టులో అలరిస్తూనే తన పరువాలతో ఆకర్షిస్తుంది.
తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ ఫ్యాషన్ షోలో ఇలా తన అందాలతో మెరిపిస్తూ వాక్ చేసి అలరించింది.
రెగ్యులర్ గా హాట్ ఫొటోలతో అలరించే హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఇలా ట్రెడిషినల్ లుక్స్ లో అందాలు ఆరబోస్తుంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఇలా వైట్ & బ్లాక్ డ్రెస్సుల్లో ఫొటోలు షేర్ చేసి మైమరిపిస్తోంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఇలా షార్ట్ స్కర్ట్లో అదిరిపోయే స్టైలిష్ ఫోజులతో అలరించింది.
రెగ్యులర్ గా హాట్ ఫొటోలతో అలరించే మాళవిక మోహనన్ తాజాగా తన బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా తన అందంతో మైమరిపిస్తోంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా తంగలాన్ ప్రమోషన్స్ లో ఇలా చీరలో మెరిపించింది.
తమిళ భామ మాళవిక మోహనన్ తాజాగా ఇలా రెడ్ శారీలో మనోహరంగా మెరిపిస్తుంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఫిలింఫేర్ ఈవెంట్లో ఇలా చీరలో మెరిపించి మరిపించింది.